Viral video: CM Chandrababu Naidu serious warning to Nayi Brahmins | AP Sachivalayam | Bharat today



[ad_1]

Viral video: CM Chandrababu Naidu serious warning to Nayi Brahmins | AP Sachivalayam | Bharat today

"Bharat Today" channel owned by Sahasra Television Private Limited. #BhaarathToday a unique TV channel aimed at representing and instilling the true spirit of vibrant culture among people and allowing each person to be cast as an Indian force to count with various creative programs. Channel dedicated to #HinduismNews, #GeneralNews, #LiveReports, #BreakingNews, #SportsNews, #WeatherNews, #Entertainments, #BusinessUpdates, # BigDebates, # Exclusive Interviews, etc.

For more recent news and based on the Hindu Dharma and news

 Subscribe to our Youtube channel:

 Download Bhaarat Today News App:

 Visit our website:

Imez Like us on Facebook:

 Follow us on Twitter:

 InGooglePlus:

Thank you
– The Bharat Team Today

[ad_2]

source

41 thoughts on “Viral video: CM Chandrababu Naidu serious warning to Nayi Brahmins | AP Sachivalayam | Bharat today”

  1. సీఎం మాట్లాడింది అస్సలు బాగా లేదు
    కానీ వీళ్ళ తీరు కూడా బాగా లేదు
    గుడిలో డబ్బులు ఇవ్వక పోతే సరిగ్గా గుళ్ళు గీయారు కదా రఖ్తం రావాల్సిందే

  2. For doing Gundu in Tirumala, so far each barber is getting the legal amount of 29952 rs per month ( 12 rs per head, 1 gundu in 5 mins, 96 gundus in 8 hours job, 2496 gundus in 26 working days, so they will get 2496*12 rs = 29952 rs per month )…Additionally, they may get a minimum of 20 rs as tip from each devotee, 2496*20 = 49920 rs….So, a total earnings of 79872 rs per month ( salary of a Professor / IPS officer / MRO / Asst Mgr in a Sw Company etc. )…Now with new promise ( 25 rs / gundu ) by CM today, they are not satisfied still ( 2496*25 = 62400 rs per month and also tips of 49920 rs )…And we are still reviewing our dedicated CM, please think once again…CM seems to be perfectly right if we can think like an educated person, otherwise let us all pay income tax of 43% not just 33%

  3. Yedi yemaina chandra babu garu baaga warning echaru devalayalaku velte gundu geesevaala dourjanyam chaala daarunamga vundi vijayawadalo ite mundu 50/- este gaani gundu geeyaledu chaala kopam vachina devudu sanidaanam yevariki complaint cheyyalo teliyadu darshanam chesukoni vellipoye daaniki yenduku godava ani bhaktulu sarduku potunnaru

  4. నాయిబ్రాహ్మణులతో మాట్లాడిన తీరు ఏ మాత్రము బాగా లేదు …మా మీద ..ఎందుకు లే సర్….మేము అట్టడుగు స్ధాయిలో ఉన్ వాళ్ళం…

  5. Uneducated fools count how much they earn if for head 25 they getting 20000 for month easyly and they still not satisfied with them because of there political wish only they won't only blaming CBN
    25 rs*30 members=750
    For day they getting nearly 1k means great
    Jai CBN
    Jai jai CBN

  6. 5 rupees already istunnaru kada….vellu elago 50 rupees lenidi temples lo gundu cheyyadam ledu….per head 5+50= 55

    vellu daily elagina minimum 8 hours ki 100 gundlu chestaru 55*100=5500 PER DAY

    if 20 working days 5500*20=1,10,000

    normal barber temples lo work ki join avvaleru ..
    they have recommendations

    TIRUMALA LO EPPUDINA FREE GA GUNDU KOTTICHUKUNNARA MEELO EVARINA ? WHO R ABJECT THIS COMMMENT?

  7. సమాజంలో నాయీబ్రాహ్మణులకు సమస్యలుండవా..? వాళ్లు వాటి పరిష్కారం కోసం అడిగితే తప్పా..? కొలువుల భద్రత, ముసలోళ్లయ్యాక కాస్త పెన్షన్ అడిగారు వాళ్లు… అదేమైనా నేరమా..? ఆ స్థాయిలో ఎందుకు విరుచుకుపడినట్టు..? నిజంగా నిన్న వీడియోల్లో చంద్రబాబును చూస్తున్నవాళ్లు ఆశ్చర్యపోయారు… అక్కడ అంత ఫైర్ కావల్సిన అవసరమేముంది..? పైగా అది చంద్రబాబు ఒరిజినల్ తత్వం కూడా కాదు… ఇలాంటి సందర్భాల్లో చాలా కూల్గా, ఓ రాజకీయ నేత తరహాలోనే… ‘‘సరే, సరే, మీతో చర్చలు జరపాలని మనవాళ్లకు చెబుతాను, న్యాయం చేస్తాను’’ అని వెళ్లిపోయేవాడే… మరెందుకు అంత ఫైరయ్యాడు..? ఇదీ ఇప్పుడు అందరిలోనూ ఓ ప్రశ్న…

    నిజానికి అక్కడిదాకా వాళ్లను రానివ్వడం అనేది చంద్రబాబుకు నచ్చలేదు… పైగా కొందరు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం, మేమడిగింది చేయకపోతే మేమేమిటో చూపిస్తాం అని దబాయించినట్టు అడగడంతో తనకు చిర్రెత్తినట్టుంది… ఎంతయినా తను సీఎం కదా… ఒక్కసారిగా తనపై తాను అదుపు కోల్పోయాడు… అసలే ఈమధ్య బీజేపీ బెదిరింపులు, కలల్లోనూ కనిపిస్తున్న సీబీఐ, ఈడీలు గట్రా తనలో ఓరకమైన ఫ్రస్ట్రేషన్ పెంచేస్తున్నట్టు కనిపిస్తున్నది… లేకపోతే చంద్రబాబులో ఈ స్థాయి ‘అపరిచితుడు’ బయటికి రాడు… సోషల్ మీడియా, వైసీపీ గ్రూప్స్ తన బెదిరింపుల వీడియోను టాంటాం చేసేసరికి, జరిగిన నష్టమేమిటో చంద్రబాబుకు అర్థమైంది…

    సమాజంలో వెనకబడిన వర్గాల్లోనూ అత్యంత వెనుకబడి వర్గాలు… ఎంబీసీ… ఆ సెక్షన్లోకి తన తిట్లు బాగా నెగెటివ్గా వెళ్లినట్టు అర్థమైంది… వెంటనే తనలోని అసలైన చంద్రబాబు మళ్లీ లేచి కూర్చున్నాడు… మంత్రుల్ని పురమాయించాడు… ఆ జేయేసీ వాళ్లను పిలిచాడు… కూల్గా మాట్లాడారు… వాళ్లు కూడా ఒక సీఎంతో ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడారు… గుండుకు 13 దాకా ఇస్తున్నాం కదా, 25 చేద్దాం అనేశాడు… కనీసవేతనంకన్నా అది ఎక్కువే వస్తుందిలే అంటూ నచ్చజెప్పాడు… మిగతా కోరికలపై తరువాత మళ్లీ మాట్లాడదామని పంపించేశాడు… సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు… ఇలా పెరుగుతున్న వయస్సు, కమ్ముకుంటున్న ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు వంటి నోటోరియస్ పొలిటికల్ లీడర్ నోటిని కూడా అదుపు తప్పేలా చేస్తాయి మరి… దొరికిండు బిడ్డ అనుకుని సాక్షి కుమ్మేసింది… అసలు సమ్మె విరమణ అనే పాయింట్ కూడా ప్రధానంగా పాఠకులకు చెప్పాలనే సోయి లేనంతగా అదుపు తప్పింది…

    మరోవైపు ఈ నష్టనివారణకు ఈనాడు, జ్యోతి నానాతంటాలు పడ్డాయి… అంతా ఓ తూతూమంత్రం కథలాగా చెప్పి ముగించాయి…

    ఆ స్థానంలో గనుక ఏ జగనో, కేసీయారో, మోడీయో ఉండి ఉంటే… నాసామిరంగా ఇవ్వాళ ఆ రెండు పత్రికల్లో వీరంగమే, శివాలే… అశ్శరభశ్శరభ…

  8. ఇలాంటి సిఎం లు ఉన్నంత వరకు మన బతుకులు మారవు….
    విడు ఫిష్ మార్కెట్ లో పని చేయడానికి కూడా పనికిరాడు…
    కుక్కల అరుస్తూంనాడు

Comments are closed.