Home / Videos / Viral video: CM Chandrababu Naidu serious warning to Nayi Brahmins | AP Sachivalayam | Bharat today

Viral video: CM Chandrababu Naidu serious warning to Nayi Brahmins | AP Sachivalayam | Bharat today




Viral video: CM Chandrababu Naidu serious warning to Nayi Brahmins | AP Sachivalayam | Bharat today

"Bharat Today" channel owned by Sahasra Television Private Limited. #BhaarathToday a unique TV channel aimed at representing and instilling the true spirit of vibrant culture among people and allowing each person to be cast as an Indian force to count with various creative programs. Channel dedicated to #HinduismNews, #GeneralNews, #LiveReports, #BreakingNews, #SportsNews, #WeatherNews, #Entertainments, #BusinessUpdates, # BigDebates, # Exclusive Interviews, etc.

For more recent news and based on the Hindu Dharma and news

 Subscribe to our Youtube channel:

 Download Bhaarat Today News App:

 Visit our website:

Imez Like us on Facebook:

 Follow us on Twitter:

 InGooglePlus:

Thank you
– The Bharat Team Today


source

41 comments

  1. సీఎం మాట్లాడింది అస్సలు బాగా లేదు
    కానీ వీళ్ళ తీరు కూడా బాగా లేదు
    గుడిలో డబ్బులు ఇవ్వక పోతే సరిగ్గా గుళ్ళు గీయారు కదా రఖ్తం రావాల్సిందే

  2. For doing Gundu in Tirumala, so far each barber is getting the legal amount of 29952 rs per month ( 12 rs per head, 1 gundu in 5 mins, 96 gundus in 8 hours job, 2496 gundus in 26 working days, so they will get 2496*12 rs = 29952 rs per month )…Additionally, they may get a minimum of 20 rs as tip from each devotee, 2496*20 = 49920 rs….So, a total earnings of 79872 rs per month ( salary of a Professor / IPS officer / MRO / Asst Mgr in a Sw Company etc. )…Now with new promise ( 25 rs / gundu ) by CM today, they are not satisfied still ( 2496*25 = 62400 rs per month and also tips of 49920 rs )…And we are still reviewing our dedicated CM, please think once again…CM seems to be perfectly right if we can think like an educated person, otherwise let us all pay income tax of 43% not just 33%

  3. Yedi yemaina chandra babu garu baaga warning echaru devalayalaku velte gundu geesevaala dourjanyam chaala daarunamga vundi vijayawadalo ite mundu 50/- este gaani gundu geeyaledu chaala kopam vachina devudu sanidaanam yevariki complaint cheyyalo teliyadu darshanam chesukoni vellipoye daaniki yenduku godava ani bhaktulu sarduku potunnaru

  4. Noru moosedi evaroo 2019 election lo chustaru

  5. chi elanti vadini cm chesam chi chi waste government chetha gadu chadrababu

  6. C.m settlement chestunnaru.
    Ara ni abba nuvu 10 rs de 25 chesavu .nuvu appudina gundu cheyinchu kunnava cbn ga.
    Maku gundu kottavu kadara c.m ga

  7. నాయిబ్రాహ్మణులతో మాట్లాడిన తీరు ఏ మాత్రము బాగా లేదు …మా మీద ..ఎందుకు లే సర్….మేము అట్టడుగు స్ధాయిలో ఉన్ వాళ్ళం…

  8. adhiii cm garuuu gaddi pettandiii….
    vote vese mundhiii chusukovalisindhiiii…
    jaragalisindhiiii.,…

  9. Veedu chief minister kaadu , cheap minister ? I have not seen such an arrogant and the worst politician in my life… shame on you ?

  10. Oray Kojja C M gaa.
    Devalayam lo E maatalu Emetei raa kojja

  11. Totalga BC lante chinna chupu BC lu votes veyakunte ela gelusthadu ivvala nayi brahmin medha repu inko cast medha arusthadu

  12. Siggu ledhaa respect lekunda matladuthunnadu cm ownga shop pettukkndi okadni dhehi ani adigedhendhi? Own ga pettukonte ekkuve sampadhistharu

  13. BABU NE KU B C LU A TA ATHA CHULA KA NA NE BOLE GADAM GESTU DD KU DA MA BC NA NE ROGAM U NA KU DA MA VALU NE KU GADAM TESTU NARU VALANA A TA VA

  14. Picchi cm mental hospital ki 2019 lo pampistamu

  15. Kula gajji kukka lu kadhaaa
    Adhikaram lo vunnamane balupu ila matladisthundemo

  16. 2019 మాజీ సీఎం చంద్రాల్ సారూ…

  17. Okkadu kuda road meedaku raaleda!!!. Mari basheer bhag kaalpulu jarigayi enduku. 2004,2009 elections yenduku vodipiyavu??? Abaddalaku oka haddu undali

  18. Cbn under frustration.this is not the way deal with common people.
    He behaves like this ,how about rowdy’s MLA,s

  19. With the fear of losing power in next elections, he became mad and behaving like this. This a form of frustration.

  20. Chappatlu adige kotinchukuntara sannasedhavallara..

  21. Uneducated fools count how much they earn if for head 25 they getting 20000 for month easyly and they still not satisfied with them because of there political wish only they won't only blaming CBN
    25 rs*30 members=750
    For day they getting nearly 1k means great
    Jai CBN
    Jai jai CBN

  22. పోయే కాలం వస్తే అంతే. బొల్లి గాడి గుండు కొట్టడానికి సిద్ధం గా ఉండాలి.

  23. Nee milk dairy la nunchi teesi istunnava?, 9years paripalinchindi veellaku enduku cheputhunnadu, public ni bediristadu enti

  24. 5 rupees already istunnaru kada….vellu elago 50 rupees lenidi temples lo gundu cheyyadam ledu….per head 5+50= 55

    vellu daily elagina minimum 8 hours ki 100 gundlu chestaru 55*100=5500 PER DAY

    if 20 working days 5500*20=1,10,000

    normal barber temples lo work ki join avvaleru ..
    they have recommendations

    TIRUMALA LO EPPUDINA FREE GA GUNDU KOTTICHUKUNNARA MEELO EVARINA ? WHO R ABJECT THIS COMMMENT?

  25. వైరల్ అవ్వట్లేదు మీరు గట్టిగా కష్టపడితే అవుతాది

  26. you are absolutely right CBN sir

  27. సమాజంలో నాయీబ్రాహ్మణులకు సమస్యలుండవా..? వాళ్లు వాటి పరిష్కారం కోసం అడిగితే తప్పా..? కొలువుల భద్రత, ముసలోళ్లయ్యాక కాస్త పెన్షన్ అడిగారు వాళ్లు… అదేమైనా నేరమా..? ఆ స్థాయిలో ఎందుకు విరుచుకుపడినట్టు..? నిజంగా నిన్న వీడియోల్లో చంద్రబాబును చూస్తున్నవాళ్లు ఆశ్చర్యపోయారు… అక్కడ అంత ఫైర్ కావల్సిన అవసరమేముంది..? పైగా అది చంద్రబాబు ఒరిజినల్ తత్వం కూడా కాదు… ఇలాంటి సందర్భాల్లో చాలా కూల్గా, ఓ రాజకీయ నేత తరహాలోనే… ‘‘సరే, సరే, మీతో చర్చలు జరపాలని మనవాళ్లకు చెబుతాను, న్యాయం చేస్తాను’’ అని వెళ్లిపోయేవాడే… మరెందుకు అంత ఫైరయ్యాడు..? ఇదీ ఇప్పుడు అందరిలోనూ ఓ ప్రశ్న…

    నిజానికి అక్కడిదాకా వాళ్లను రానివ్వడం అనేది చంద్రబాబుకు నచ్చలేదు… పైగా కొందరు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం, మేమడిగింది చేయకపోతే మేమేమిటో చూపిస్తాం అని దబాయించినట్టు అడగడంతో తనకు చిర్రెత్తినట్టుంది… ఎంతయినా తను సీఎం కదా… ఒక్కసారిగా తనపై తాను అదుపు కోల్పోయాడు… అసలే ఈమధ్య బీజేపీ బెదిరింపులు, కలల్లోనూ కనిపిస్తున్న సీబీఐ, ఈడీలు గట్రా తనలో ఓరకమైన ఫ్రస్ట్రేషన్ పెంచేస్తున్నట్టు కనిపిస్తున్నది… లేకపోతే చంద్రబాబులో ఈ స్థాయి ‘అపరిచితుడు’ బయటికి రాడు… సోషల్ మీడియా, వైసీపీ గ్రూప్స్ తన బెదిరింపుల వీడియోను టాంటాం చేసేసరికి, జరిగిన నష్టమేమిటో చంద్రబాబుకు అర్థమైంది…

    సమాజంలో వెనకబడిన వర్గాల్లోనూ అత్యంత వెనుకబడి వర్గాలు… ఎంబీసీ… ఆ సెక్షన్లోకి తన తిట్లు బాగా నెగెటివ్గా వెళ్లినట్టు అర్థమైంది… వెంటనే తనలోని అసలైన చంద్రబాబు మళ్లీ లేచి కూర్చున్నాడు… మంత్రుల్ని పురమాయించాడు… ఆ జేయేసీ వాళ్లను పిలిచాడు… కూల్గా మాట్లాడారు… వాళ్లు కూడా ఒక సీఎంతో ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడారు… గుండుకు 13 దాకా ఇస్తున్నాం కదా, 25 చేద్దాం అనేశాడు… కనీసవేతనంకన్నా అది ఎక్కువే వస్తుందిలే అంటూ నచ్చజెప్పాడు… మిగతా కోరికలపై తరువాత మళ్లీ మాట్లాడదామని పంపించేశాడు… సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు… ఇలా పెరుగుతున్న వయస్సు, కమ్ముకుంటున్న ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు వంటి నోటోరియస్ పొలిటికల్ లీడర్ నోటిని కూడా అదుపు తప్పేలా చేస్తాయి మరి… దొరికిండు బిడ్డ అనుకుని సాక్షి కుమ్మేసింది… అసలు సమ్మె విరమణ అనే పాయింట్ కూడా ప్రధానంగా పాఠకులకు చెప్పాలనే సోయి లేనంతగా అదుపు తప్పింది…

    మరోవైపు ఈ నష్టనివారణకు ఈనాడు, జ్యోతి నానాతంటాలు పడ్డాయి… అంతా ఓ తూతూమంత్రం కథలాగా చెప్పి ముగించాయి…

    ఆ స్థానంలో గనుక ఏ జగనో, కేసీయారో, మోడీయో ఉండి ఉంటే… నాసామిరంగా ఇవ్వాళ ఆ రెండు పత్రికల్లో వీరంగమే, శివాలే… అశ్శరభశ్శరభ…

  28. Mental chief minister Chandrababu in India

  29. Kanisam maryada kuda ledu nuv votla kosam adukuntav siggu leduu worsttt cm

  30. ఇలాంటి సిఎం లు ఉన్నంత వరకు మన బతుకులు మారవు….
    విడు ఫిష్ మార్కెట్ లో పని చేయడానికి కూడా పనికిరాడు…
    కుక్కల అరుస్తూంనాడు

  31. Cheppe vidhanam paddathiga ledu

  32. Vinashakare vipareetha budhi