Viral video of MPT on the AP || PoliticalBench



[ad_1]

MPs who gathered at AP Bhawan, the jokes on serious issues are now debated. When the video comes out, it becomes viral. Earlier, MP Murli Mohan … said that he wanted to weigh five kilos.

Murali Mohan wants to say that he will make the weight of five kilos for the sacred will. When Muralimohan said, MP JC Diwakar Reddy was received. JCC handed over to another MP to end the agony. MP Raja Sabha who responded to Jesse's proposal did Kanakamadalu .. he told him the first day to go to Ramaohan Lohia.

So the members will be broken. Jokingly, MP Avanti Srinivas went ahead with another step. Rail Zone commented that there is no missing gee. The TDPPMI street lights, the special status, the railway area laughed and laughed.

[ad_2]

source

42 thoughts on “Viral video of MPT on the AP || PoliticalBench”

  1. … కట్ & పేస్ట్ అంటూనే తప్పు ఒప్పేసుకున్నారు..!

    అరెరె, జరిగింది తప్పే… అది తప్పే… తప్పకుండా తప్పే… ఆ తప్పు జరగకుండా ఉండాల్సింది…. అంటూ అంగీకరిస్తూనే… మళ్లీ వాళ్లే, అసలు దాన్ని జనంలోకి తీసుకుపోయినవాడిదే తప్పు, మేం తప్పు చేసినంత మాత్రాన బదనాం చేయాలా అని విషయాన్ని పక్కదోవ పట్టించేస్తారు.,. ఒకవైపు తప్పే అంటూనే, నిజానికి అది తప్పుగా చిత్రీకరించారు గానీ తప్పు కాదు అని ఎదురుదాడి చేస్తారు……. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కదా మీకు… అవును, సీఎం రమేష్ దీక్షను ఎగతాళి చేస్తూ, వెక్కిరిస్తూ, గేలి చేస్తూ, వెకిలిగా నవ్వుతూ టీడీపీ ఎంపీలు సాగించిన సంభాషణపై వాళ్ల వాదనలు ఇలాగే ఉన్నయ్… ఔనని ఒప్పుకోలేక, కాదని ఖండించలేక, పక్కదోవ పట్టించే మార్గం కనిపించక… ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు… పాపం, సీఎం రమేష్… అడ్డగోలుగా ఫిక్స్ చేస్తున్నది పార్టీ తనను…

    ఇక్కడ సోషల్ మీడియా ప్రభావాన్ని టీడీపీ తక్కువగా అంచనా వేసినట్టుంది… మన మీడియా కదా, మనకు అవసమయ్యేదే కవర్ చేసి, రాసి, చూపి… అక్కరలేనిది ‘కవర్’ చేసేస్తుందిలే అనుకున్నారు… కానీ నాలుగు రోజులు దీక్ష చేసినా, కళ తగ్గని సీఎం రమేష్ తీరు చూసి, సోషల్ మీడియా నానా రకాలుగా జోకులు పేల్చడం మొదలుపెట్టింది… బాత్రూం బిర్యానీ అంటూ వెక్కిరింపులకు దిగింది… ఆమరణ దీక్షకు 9రోజుల గడువు స్క్రిప్టు ఏమిటని ప్రశ్నించింది… దీక్ష చేస్తే బరువు పెరుగుతారా అని ఎకసక్కేలాడింది… దీంతో హడావుడిగా ఈసీజీ మిషన్ ఒకటి తగిలించేసి, సీరియస్నెస్ తీసుకొచ్చేశారు… కానీ ఈలోపు టీడీపీ ఎంపీల ప్రైవేటు సంభాషణ వీడియో బయటపడింది… మొదట్లో ఈనాడు, జ్యోతి సహా మిగతా టీవీ మీడియా కూడా దీనిపై కిక్కుమనలేదు… సోషల్ మీడియా హోరెత్తిపోతున్నా సరే, పట్టించుకోలేదు… తరువాత తప్పలేదు… జనం ఛీత్కరిస్తే పోయేదేముంది, మాకేమైనా కొత్తా అనుకుని జ్యోతి, ఈనాడు అలాగే ఉండిపోగా, టీవీ9, ఎన్టీవీ వంటివి ఆ వీడియో చూపించి, వివాదం ఏమిటో చెప్పకతప్పలేదు… ఇదోసారి చూడండి… జ్యోతి అసలు విషయాన్ని అసలు రాయకుండా, జరిగిన దానికి చంద్రబాబు ఖండన రాసింది… ఎంపీల వివరణను రాసింది… ఏమని..?

    ఛలోక్తులకు ఇదేనా సమయం..? అని చంద్రబాబు ఫైరయిపోయాడు… అంటే ఛలోక్తులు నిజమే అని అంగీకరించినట్టేగా… మరి తమ ఎంపీలను బదనాం చేయటానికి, కుట్రతో కట్ అండ్ పేస్ట్ చేశారనీ, మార్ఫింగ్ చేశారని ఎందుకు ఆరోపిస్తున్నట్టు..? ‘ఎంపీలు అంతర్గతంగా మాట్లాడుకున్న మాటలు రికార్డయ్యాయి’ అని వాళ్లే చెబుతున్నారు కదా… ‘ఎవరు పడితే వారు, ఏది పడితే అది మాట్లాడి మన పోరాటాన్ని మనమే పలుచన చేసుకోవద్దు’ అని చంద్రబాబు కోపగించాడు కదా… అంటే ఇష్టారాజ్యం వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఒప్పుకున్నట్టే కదా… గతంలో ఓ ఎంపీని కొట్టారు, ఓ ఎంపీకి గుండెపోటు వచ్చింది, ఓ ఎంపీ స్పృహ కోల్పోయిన విషయాల్ని ప్రచారం చేయాలని సూచించాడట… అంటే విషయాన్ని పక్కదోవ పట్టించే కథ ఆరంభమైనట్టే కదా… తాము సరదాగా మాట్లాడిన విషయాల్ని సోషల్ మీడియాలో పెట్టి నానా యాగీ చేశారని ఎంపీలు కోపగిస్తున్నారట… అంటే సరదాగానైనా ఆ వ్యాఖ్యలు చేసింది నిజమే అని చెప్పకనే చెబుతున్నట్టే కదా… మళ్లీ మురళీమోహన్ అంటాడు ‘ఈ మాటలను ముక్కలు చేసిన వేర్వేరుగా అతికించారు… వాళ్లకు కావల్సిన వ్యాఖ్యలను జోడించి, వక్రబాష్యం చెప్పారు’ అట..! పోనీ, అసలు వీడియోను మీరు విడుదల చేయొచ్చు కదా… చంద్రబాబే చెబుతున్నాడేమిటంటే..? అసలు ఈ వీడియో ఎలా బయటికి వచ్చిందో, ఎవరు రికార్డు చేశారో, జర్నలిస్టులు ముసుగులో ద్రోహులు ఎవరు అక్కడికి వచ్చారో విచారణ జరిపిస్తాడట… అంటే, ఆ వీడియో నిజమే గానీ, అదెలా బయటికి వచ్చింది అనేదే ఇప్పుడు చంద్రబాబు ఆగ్రహకారణం అన్నమాట… ఒక్క పనిచేస్తే సరి, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఢిల్లీ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయండి సార్… సరిపోతుంది… అరెరె, అక్కడున్నది బీజేపీ పోలీసులు కదా… మరెట్లా ఇప్పుడు..? మన శీలం నిరూపణ అయ్యేదెలాగబ్బా…?!

  2. టీడీపీ అవినీతి పార్టీ అని కుట్రలు చేసే పార్టీ అని జగన్ చెప్పినప్పుడు 40% నమ్మాము పవన్ చెప్పినప్పుడు 70% నమ్మాము కానీ ఇప్పుడు 100% నమ్ముతున్నాం
    అయ్యా మురళి మోహన్ గారు మీరు బరువు తగ్గడానికి దీక్షలు చేసి అలసిపోకండి సర్ ఎలాగూ 2019 తర్వాత పార్టీ మూసేయాలి కాబట్టి మీ ఎమ్మెల్యే లు ఎంపీలు మన చంద్రబాబుగారు అందరూ మీ మీ ఇళ్లలో ద్దీక్షలు వ్రతాలు చేసుకోండి సర్..కచ్చితంగా చెప్తున్నాను రాబోయే రెండు మూడు దశాబ్దాలు పవన్ గారి కి జగన్ గారికి మధ్యలోనే రాజకీయాలు ఉండబోతున్నాయి ..ఇది ఫిక్స్ ..

  3. ఒక్కొక్కడికి వందల/వేల కోట్లు ఉన్నాయి …వీళ్లేందుకు ap కి ఫండ్స్ తీసుకొస్తారు …..ఎలక్షన్స్ వచ్చేసరికి ఓటర్ల _____ కుడవండి….

  4. Villanu cinima la lo thisukondi ra baabu …. murali mohan siggu undali …. inka enni rojulu le ra mee natakalu 2019 lo meeku undi ra kodakallaru …..asal eam anukuntunnaru prajalu antay , aina mee thappu eam undi le mana nayakudu kuda alanti vadu thappu ledu meeru ala matladukovadam …..

  5. రాష్ట్ర ప్రయోజనాలు అంటే మీకు అంత చూలకనా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రొహూలుగా మిగిలారు. మిమ్మల్ని తిట్టాడానికి బుతులు కూడా సరిపోవు.

Comments are closed.